voteformaddisettyvoteformaddisettyvoteformaddisettyvoteformaddisetty

నా గురించి

నా గురించి

నా పేరు మ‌ద్దిశెట్టి వేణుగోపాల్‌. ఒక మధ్య తరగతి రైతు కుటుంబం లో పుట్టిన నాకు సమాజం కోసం మంచి చెయ్యాలన్న తపన రాజకీయాల మీదకు ద్రుష్టి మరలెలా చేసింది. ఇప్పటికే ఎంతో మంది పేద విద్యార్ధులకు ఉచిత విద్య, భోజన వసతి కల్పించిన నేను ఒక ప్రజా ప్రతినిధిగా మరింత విస్తృతంగా సేవ చేసే అవకాశం కలుగుతుంది అని భావించి మన దర్శి ప్రజల తీర్పు కోసం మీ ముందుకు వచ్చాను. జగనన్న నవరత్నాలు, ప్రజలకి మేలు చెయ్యాలి అన్న కసి నన్ను వైఎస్సాఆర్ కాంగ్రెస్ వైపు నడిపించింది. బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి గారి సహకారం మరియు అమూల్యమైన సలహాలతో దర్శి నియోజకవర్గ అభివృద్ధి నా ప్రథమ కర్తవ్యంగా పని చేస్తాను అని నాకు ఒక అవకాశం ఇవ్వమని ప్రార్ధిస్థూ ….

మీ మ‌ద్దిశెట్టి

సామాజిక సేవ సామాజిక సేవ

ఎంతోమంది గ్రామీణ విద్యార్థులకు క్వాలిటీ ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్నాను. అంతేకాకుండా ఎంతోమంది విద్యార్దులకు ఉచిత విద్య, భోజన వసతి కల్పించి, ఎన్నో దేవాలయాలకు మరియు స్కూళ్లకు దానధర్మాలు చేసి, ఆర్థికంగా వెనుకబడిన పార్టీ కార్యకర్తలకు సహాయం చేస్తూ వారి సమస్యలను పరిష్కరించాను.

కుటుంబం కుటుంబం

నా తల్లిదండ్రులు మద్దిశెట్టి శ్రీనివాసరావు గారు మరియు కస్తూరమ్మ. నలుగురు మగ సంతానం లో నేను రెండోవాడిని. నా సోదరులు అందరు వివిధ రకాల పరిశ్రమలు, ఇంజినీరింగ్ కాలేజీలను అభివృద్ధి పథంలో నడుపుతున్నారు.

విద్య, ఉద్యోగం విద్య, ఉద్యోగం

అనేక పరిశ్రమలను స్థాపించి మాతృభూమి రుణం తీర్చుకోవాలనే ఉద్ధేశంతో నేను వల్లూరులో పేస్ ఇంజనీరింగ్ కళాశాలని స్థాపించాను. నాకు అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్శిటి ఆఫ్ సౌత్ అమెరికా వారు డాక్టరేట్ బహూకరించారు

వార్తలు
కొత్తరెడ్డిపాలెం బూత్ ను అధికారులు దరిశి కి మార్చడం జరిగింది

కొత్తరెడ్డిపాలెం బూత్ ను అధికారులు దరిశి కి మార్చడం జరిగింది అయితే దర్శి కి చెందిన నాయకులు కొత్తరెడ్డిపాలెం లో‌ నే బూతు ఏర్పాటు చేయాలని ఎమ్మార్వో గారికి అర్జీ ఇవ్వడం జరిగింది దర్శి మండల ఇన్చార్జి రంగారావు ఎంపీటీసీ సోము దుర్గారెడ్డి లక్ష్మారెడ్డి శివారెడ్డి ఆ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పరాలసిస్ మరియు డయాలసిస్ బాధితులకు 5000 రూ చొప్పున విరాళం అందించిన మద్దిశెట్టి శ్రీధర్ గారు

తాళ్లూరు మండలం, మల్కాపురం పంచాయితీ రజానగరం చెందిన పరాలసిస్ మరియు డయాలసిస్ బాధితులకు 5000 రూ చొప్పున విరాళం అందించిన మద్దిశెట్టి శ్రీధర్ గారు.

వెబ్ పేజీ. ఫేస్బుక్. యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభిస్తున్న దర్శి నియోజకవర్గ ఇన్చార్జి మద్ది శెట్టి వేణుగోపాల్ గారు.

వైయస్సార్సీపి పార్టీకి సంబంధించిన వెబ్ పేజీ. ఫేస్బుక్. యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభిస్తున్న దర్శి నియోజకవర్గ ఇన్చార్జి మద్ది శెట్టి వేణుగోపాల్ గారు.

తాళ్ళూరు మండలం అయ్యల పాలెం. నాగం బొట్లపాలెం. రామభద్రపురం. గ్రామాలలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమo

రేపు ఉదయం 9:30 నిమిషాలకు తాళ్ళూరు మండలం అయ్యల పాలెం. నాగం బొట్లపాలెం. రామభద్రపురం. గ్రామాలలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమానికి దర్శి నియోజకవర్గ ఇన్చార్జి మద్ది శెట్టి వేణుగోపాల్ గారు హాజరవుతారు.

వైస్సార్సీపీ లో చేరుతున్న నడింపల్లి గ్రామ ప్రజలు

దర్శి నియోజకవర్గంలో నడింపల్లి గ్రామం లో టీడీపీ అవినీతి,అరాచకాలు తట్టుకోలేక వైస్సార్సీపీ లో చేరుతున్న గ్రామ ప్రజలు.

రేపటి రాష్ట్ర భవిష్యత్తు ఈ పిల్లల చేతిలో ఉంది

రేపటి రాష్ట్ర భవిష్యత్తు ఈ పిల్లల చేతిలో ఉంది,నాయకులుగా మనం వాళ్ళకి మంచి భవిష్యతు అందిస్తే ,దేశ -రాష్ట్ర రూపురేఖలు మార్చే సత్తా వాళ్లకు ఉంటుంది.
పిల్లల బంగారు భవిష్యత్తుకి పునాది వేస్తాను, మీకు తోడుగా నేనుంటాను.

పిచ్చిరెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన మద్దిశెట్టి వేణు అన్న

పిచ్చిరెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన మద్దిశెట్టి వేణు అన్న

దర్శి ,పొదిలి రోడ్ గల రామాలయం గుడి నుంచి రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్న మద్దిశెట్టి వేణు గోపాల్ రావు.

దర్శి ,పొదిలి రోడ్ గల రామాలయం గుడి నుంచి రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్నాను.
వైస్సార్సీపీ నవరత్నాలు ప్రతి కుటుంబం లో వెలుగులు నింపుతుంది అని ప్రజలు విశ్వసిస్తున్నారు.

దర్శి నియోజకవర్గ వై.కా.పా. అభ్యర్ధి
party symbol
నాతో మాట్లాడండి